కాంతార చాప్టర్ 1 ట్రైలర్ టాక్ – మ్యాజిక్ చేసిన రిషబ్ శెట్టి
కన్నడ సినిమా కాంతార సీక్వెల్ ‘కాంతార చాప్టర్ 1’ థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. రిషబ్ శెట్టి మరోసారి తనదైన మ్యాజిక్‌తో అభిమానులను ఆకట్టుకున్నాడు. గ్రాండ్ విజువల్స్, ఎమోషనల్ టచ్‌తో ఈ ట్రైలర్ ఉత్కంఠ రేపుతోంది. […]
