జాతర సంఘటనకు రాజకీయ రంగు — దళితులను పావులుగా వాడొద్దు
శ్రీ మరిడమ్మ జాతరలో జరిగిన ఒక చిన్న సంఘటనను రాజకీయంగా మలచడం సరైంది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. జాతరలలో డప్పు కొట్టే కళాకారులు అలసట వల్ల కొన్నిసార్లు మద్యం సేవించడం సాధారణమే. అలాంటి పరిస్థితిలో […]
