సినిమా షూటింగ్స్‌కు అనుమతులు సులభంగా లభించేలా సింగిల్ విండో విధానం తీసుకొస్తాము – విశాఖలో జరిగిన సెలబ్రిటీ గాలా ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవంలో APFDC చైర్మన్ భరత్ భూషణ్ గారు
భీమిలి సాగర తీరంలోని తిమ్మాపురం వైజాగ్ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్‌లో సినీ సెలబ్రిటీ గాలా ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APFDC) ఛైర్మన్ […]
