ఎందరో సింగెర్స్ ని టాలీవుడ్ కు పరిచయం చేసిన ఘనత ‘పాడుతా తీయగా’
పాటల కార్యక్రమంలో సుధీర్ఘంగా నడిచిన షోగా పాడుతా తీయగా రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ షోకు సపరేట్ ట్రాక్ రికార్డ్ ఏర్పడిందంటే మామూలు విషయం కాదు. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం హోస్ట్‌గా ప్రారంభమైన ఈ పాటల కార్యక్రమం […]
