విక్టరీ వెంకటేష్ ‘సైంధవ్’ సెన్సార్ పూర్తి- U/A సెన్సార్ సర్టిఫికేట్ – జనవరి 13న వరల్డ్ వైడ్
విక్టరీ వెంకటేష్ మైల్ స్టోన్ 75 మూవీ ‘సైంధవ్’ సెన్సార్ ఫార్మాలిటీలను పూర్తి చేసుకుంది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సెన్సార్ అధికారులు U/A సర్టిఫికేట్ ఇచ్చారు. సైంధవ్ 2024 జనవరి […]
