‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ బజ్ – పవన్ యాక్షన్ స్టార్మ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ అభిమానుల ఆత్రుతను రెట్టింపు చేస్తోంది. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చారిత్రక డ్రామా జూన్‌లో రిలీజ్ కానుందని సమాచారం. […]
