ఘనంగా “ఉల్లాసంగానే ఉత్సాహంగానే” సినిమా టీజర్ లాంఛ్
లోకేష్ బాబు దాసరి, శిరీష నులు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ఉల్లాసంగానే ఉత్సాహంగానే. ఈ సినిమాను శ్రీ మైత్రీ క్రియేషన్స్ పతాకంపై యార్లగడ్డ ఉమామహేశ్వరరావు నిర్మిస్తున్నారు. కేవీజీ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఎండీ […]
