నేడే నూతన ఎ.పి. ఎఫ్డీసీ సభ్యుల ప్రమాణ స్వీకారం
ఎ.పి. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ)కి సీఎం చంద్రబాబు నాయుడు కొత్త ఊపు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రముఖ పంపిణీదారుడు భరత్ భూషణ్‌ను ఛైర్మన్‌గా నియమించిన ప్రభుత్వం, ఆయనతో పాటు సినిమా రంగానికి చెందిన […]
