ప్రకాశం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రేసులో పోకూరి రవీంద్రబాబు
తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసే నాయకులకు తగిన గుర్తింపునివ్వాలనే ఉద్దేశంతో పార్టీ అధిష్టానం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండల టీడీపీ అధ్యక్షులు శ్రీ పోకూరి రవీంద్రబాబు పేరు జిల్లా […]
