
‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్ మార్పు – నాని సినిమాకు కొత్త సమ్మర్ ప్లాన్
న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన ‘దసరా’ బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత, ఇప్పుడు ‘ది ప్యారడైజ్’తో మరోసారి సందడి చేయనున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. అయితే, షూటింగ్‌లో […]