‘నంది ఫిల్మ్ అవార్డుల’ను తిరిగి పునరుద్ధరించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు
తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, 2017-2024 సంవత్సరాలకు గాను నిలిచిపోయిన ‘నంది ఫిల్మ్ అవార్డుల’ను తిరిగి పునరుద్ధరించినందుకు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ […]
