తిరుమలలో గరుడోత్సవం సందర్బంగా కళాకారులతో కోలాటం ఆడిన నందమూరి ఫ్యామిలీ
తిరుమలలో ప్రతినెలా శ్రీవారి మహోత్సవం తరువాత గరుడోత్సవం ఘనంగా జరుగుతుంటుంది. ఈసారి కూడా ఎంతో ఘనంగా జరిగింది. ఈ ఉత్సవంలో నందమూరి కుటుంబ సభ్యులు నందమూరి మోహన కృష్ణ, నందమూరి సీమ, నందమూరి రూప, […]
