ఒగ్గు కథ కల్చర్ బేస్ చేసుకుని ‘యేవమ్’ సినిమా
ఈ పాశ్చాత్య పోకడలో తెలుగుదనం వున్న సినిమాలు, తెలుగు వారి సంప్రదాయాలు చూపించే సినిమాలు చాలా అరుదుగా వస్తున్నాయి. సహజత్వంతో కూడిన ఈ అంశాలను హైలైట్ చేస్తూ చూపించే సినిమాలను తెలుగు ప్రేక్షకులు కూడా […]
