విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ – ఫిల్మ్‌ఫేర్ కవర్‌తో యూత్ జోష్
విజయ్ దేవరకొండ పేరు చెబితే యూత్‌లో జోష్ మొదలవుతుంది. ‘లైగర్’, ‘ఖుషి’ ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా, విజయ్ క్రేజ్‌లో తగ్గుదల లేదు. తాజాగా, మే ఫిల్మ్‌ఫేర్ మ్యాగజైన్ కవర్‌లో బ్లాక్ లెదర్ జాకెట్, రఫ్ […]
