‘కన్నప్ప’తో కట్టిపడేస్తాం అంటున్న మంచు విష్ణు
మంచు విష్ణు డ్రామాటిక్ మైథలాజికల్ చిత్రం ‘కన్నప్ప’ జూన్ 27న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌పై అభిమానుల అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. విష్ణు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రమోషన్స్ సినిమాపై హైప్‌ను మరింత […]
