ప్రభాస్ ఫుడ్ సీక్ర ట్స్‌పై నిధి అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
స్టార్ హీరో ప్రభాస్‌తో కలిసి ‘ది రాజా సాబ్’ సినిమాలో నటిస్తున్న నిధి అగర్వాల్, ఆయన గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ప్రభాస్ ఫుడ్ ప్రియత్వం, సెట్‌లో ఆతిథ్యం గురించి నిధి ఏమన్నారో తెలుసుకుందాం. […]
