
‘సర్ మేడమ్’ సినిమా నుంచి ‘మిటాయిపొట్లమే’ పాట విడుదల
విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ జంటగా నటిస్తున్న ‘సర్ మేడమ్’ చిత్రం నుంచి ‘మిటాయిపొట్లమే’ అనే సాంగ్ విడుదలైంది. ఈ సినిమాను దర్శకుడు పాండిరాజ్ తెరకెక్కించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. ఈ రొమాంటిక్ […]