అల్లు అర్జున్ కు పెరుగుతున్న సానుకూలత
నిజం గడపదాటేలోపు అబద్ధం ఊరంతా చుట్టి వస్తుందన్నది నానుడి. అల్లు అర్జున్ కి సంబంధించిన కేసులోనూ అదే జరిగింది. సంధ్యా థియేటర్ ఘటనపై ఆయన పాత్ర గురించి అర్థసత్యాలు, అసత్యాలే ఎక్కువగా ప్రచారం సాగాయి. […]
నిజం గడపదాటేలోపు అబద్ధం ఊరంతా చుట్టి వస్తుందన్నది నానుడి. అల్లు అర్జున్ కి సంబంధించిన కేసులోనూ అదే జరిగింది. సంధ్యా థియేటర్ ఘటనపై ఆయన పాత్ర గురించి అర్థసత్యాలు, అసత్యాలే ఎక్కువగా ప్రచారం సాగాయి. […]
సందీప్ పొడిశెట్టి నిర్మాణ దర్శకత్వంలో సచిన్ రామ్ ప్రతాప్ హీరోగా విశ్వ అక్షర హీరోయిన్గా జంటగా నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం ప్రేమ కలహం. ఈరోజు ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ఎంతో […]
మీడియా వారితో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల పుష్ప 2 చిత్ర విడుదల సమయంలో హైదరాబాదులోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటన గురించి మాట్లాడడం జరిగింది. పవన్ కళ్యాణ్ […]
భారతదేశపు అతిపెదగామీణ కడోత్సవం అయిన ఈశా గామోత్సవం యొక్క 16వ ఎడిషన్, కోయంబతూరులోని ఈశా యోగ కేందంలో ఆదియోగి ఎదుట డిసెంబర్ 29, 2024న అదుతంగాముగిసింది. ఈశా గామోత్సవం రెండు నెలల పాటు సాగే […]
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డిసెంబర్ 5వ తేదిన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం పుష్ప 2. ఇప్పటికే అంచనాలకు మించి తారా స్థాయిలో ఈ చిత్రం సినీ […]
టాలీవుడ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టిఎఫ్‌డిసి) చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలోని తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు గురువారం (డిసెంబర్ 26) ఉదయం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మరికొందరు క్యాబినెట్ […]
ప్రముఖ చలన చిత్ర దర్శకుడు శ్రీ శ్యామ్ బెనెగల్ ముంబై లో 23-12-2024 న స్వర్గస్తులైన విషయం తెలిసి తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి దిగ్బ్రాంతి చెందడం జరిగింది.శ్రీ శ్యామ్ బెనెగల్ 14-12-1934 […]
రాకింగ్ రాకేష్ కథానాయకుడిగా నటించిన ఎమోషనల్ బ్లాక్ బస్టర్ ‘కేశవ చంద్ర రమావత్’ (కెసిఆర్). గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రానికి గరుడవేగ అంజి దర్శకత్వం వహించారు. రాకింగ్ రాకేష్ స్వయంగా నిర్మించారు. […]
ప్రజల, ప్రభుత్వ భాగస్వామ్యంతో సామాజిక చైతన్యాన్ని కలిగించే పలు కార్యక్రమాలు చేపడుతున్న హక్కు ఇనిషేటివ్ సంస్థ మన హక్కు హైదరాబాద్ కర్టెన్ రైజర్ ప్రచార గీతాన్ని శుక్రవారం ప్రముఖ సంగీత దర్శకుడు కోటి చేతుల […]
లోకేష్ బాబు దాసరి, శిరీష నులు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ఉల్లాసంగానే ఉత్సాహంగానే. ఈ సినిమాను శ్రీ మైత్రీ క్రియేషన్స్ పతాకంపై యార్లగడ్డ ఉమామహేశ్వరరావు నిర్మిస్తున్నారు. కేవీజీ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఎండీ […]
Copyright © 2025 | WordPress Theme by MH Themes