థియేటర్లలో అధిక ధరలపై పవన్ కల్యాణ్ ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్‌తో సమావేశమై థియేటర్లలో అధిక ధరలపై సీరియస్‌గా స్పందించారు. ఆహార పదార్థాల ధరలు, ప్రాథమిక సౌకర్యాల కొరతపై ప్రేక్షకుల నుంచి వస్తున్న ఫిర్యాదుల […]
