
‘హరిహర వీరమల్లు’ క్రేజ్ ఆకాశం – పవర్‌ఫుల్ సాంగ్ కమింగ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ క్రేజ్ మరోసారి ఊపందుకుంది. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం నుంచి ఇప్పటికే రెండు పాటలు హిట్ అయ్యాయి. […]