జైలర్ 2: బాలయ్య 10 నిమిషాల కామియోకు రూ. 22 కోట్ల రెమ్యూనరేషన్
సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘జైలర్ 2’లో నందమూరి బాలకృష్ణ కీలక కామియో పాత్రలో కనిపించనున్నారు. 10 నిమిషాల ఈ పవర్‌ఫుల్ రోల్‌లో బాలయ్య, రజనీ, శివరాజ్‌కుమార్‌లతో కలిసి హై-ఇంటెన్సిటీ ఫైట్ సన్నివేశాల్లో మెరవనున్నారు. ఈ సీన్స్ […]
