బాలయ్య-మోక్షజ్ఞకి ‘మిరాయ్’ స్పెషల్ షో
తేజ సజ్జ ‘మిరాయ్’ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. నటసింహం బాలకృష్ణ, కుమారుడు మోక్షజ్ఞతో హైదరాబాద్‌లో స్పెషల్ స్క్రీనింగ్‌లో సినిమాను వీక్షించారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ విజువల్స్ అభిమానులను ఆకర్షిస్తున్నాయి. కార్తీక్ […]
