
‘ఖైదీ 2’ రచ్చ – లోకేష్ కనగరాజ్ మాస్టర్ ప్లాన్
‘ఖైదీ 2’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్‌లో నాల్గో చిత్రంగా ఈ మూవీ రూపొందనుంది. కార్తీ డిల్లీ పాత్రలో మళ్లీ ఆకట్టుకోనున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్, […]