
‘కన్నప్ప’ ట్రైలర్ ఈవెంట్ వాయిదా – మంచు విష్ణు గౌరవ నిర్ణయం
మంచు విష్ణు నటించిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘కన్నప్ప’ ట్రైలర్ లాంచ్, ప్రీ-రిలీజ్ వేడుకలు అనూహ్యంగా వాయిదా పడ్డాయి. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరగాల్సిన ఈ భారీ ఈవెంట్ కోసం అన్ని భాషల మీడియా సిద్ధంగా ఉంది. […]