మహిళా సాధికారతను ప్రోత్సహిస్తూ వస్త్ర బ్రాండ్ HIDI ప్రారంభించిన నటి అనన్య నాగళ్ల
తెలుగు నటి అనన్య నాగళ్ల మహిళా సాధికారతను ప్రోత్సహిస్తూ వెళ్ళే ప్రయాణంలో మరొక మెట్టు ఎక్కారు. మహిళలను ప్రోత్సహిస్తూ ఆమె ప్రారంభించిన HIDI బ్రాండ్ లో పూర్తిగా మహిళా ఉద్యోగులే ఉండేలా చేశారు. నటి […]
