
‘హరిహర వీరమల్లు’ రిలీజ్‌పై సస్పెన్స్ – థియేటర్ బంద్‌తో పవన్ ఫ్యాన్స్ టెన్షన్
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ జూన్ 12న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. జ్యోతికృష్ణ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ హిస్టారికల్ యాక్షన్ థ్రిల్లర్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొల్పింది. అయితే, జూన్ 1 నుంచి […]