“గొర్రె పురాణం” విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న మూవీ
గొర్రె పురాణం సినిమా ప్రమోషన్లలో హీరో సుహాస్ కనిపించక పోవడంతో రకరకాల పుకార్లు వచ్చాయి. దాంతో సినిమా ఫలితంపై కూడా ప్రభావం పడిందని కొంతమంది అభిప్రాయం. ఫలితం ఎలా ఉన్నా తెలుగులో సెటైరికల్ సినిమాలు […]