WhatsApp Image 2025 12 24 at 6.00.39 PM

దీప్శిక కు శక్తివంతమైన కన్నడ సినీ అరంగేట్రం

December 25, 2025 123 Tollywood 0

నటి దీప్శిక కన్నడ సినీ పరిశ్రమలోకి ఘనమైన అరంగేట్రం చేయబోతోంది. ఆమె సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్‌తో కలిసి తెరను పంచుకోనుండటంతో ఈ ప్రకటన అభిమానులు, సినీ వర్గాల్లో విపరీతమైన ఉత్సాహాన్ని రేపింది. ఇది దీప్‌శిఖ […]