
‘కల్కి’ కోసం కొత్త వరల్డ్ ని బిల్డ్ చేశాం: డైరెక్టర్ నాగ్ అశ్విన్
ఇండియా ఫ్యూచర్ సిటీలు ఎలా ఉంటాయో కల్కిలో చూస్తారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె అందరి ఫ్యాన్స్, ఆడియన్స్ గొప్పగా ఎంజాయ్ చేసేలా ‘కల్కి’ వుంటుంది: డైరెక్టర్ నాగ్ అశ్విన్ […]