‘సినిమాటికా ఎక్స్‌పో’ ద్వారా సాంకేతికత పరిచయం, యువతకు ప్రొత్సాహం
2004 లో వచ్చిన అవార్డ్ విన్నింగ్ మూవీ గ్రహణం తో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన పి.జి. విందా, తన అసాధారణ ప్రతిభతో అనతికాలంలోనే గొప్ప ఛాయాగ్రాహకుడిగా పేరు పొందారు. ది లోటస్ పాండ్ చిత్రంతో […]