
అక్కినేని నాగార్జున ఐకానిక్ హిట్ ‘శివ’ రీరిలీజ్ – థియేటర్లలో మళ్లీ హవా
తెలుగు సినిమా చరిత్రలో ఒక కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన అక్కినేని నాగార్జున బ్లాక్‌బస్టర్ చిత్రం ‘శివ’ మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఒకప్పుడు తెలుగు […]