నిహారిక కొణిదెల ‘వాట్ ది ఫిష్’- ఫస్ట్ లుక్ విడుదల
నిహారిక కొణిదెల ‘వాట్ ది ఫిష్’ తో కమర్షియల్ కమ్ బ్యాక్ ఇస్తున్నారు. ఇందులో నిహారిక ప్రధాన పాత్ర పోషిస్తోస్తున్నారు. వరుణ్ కోరుకొండ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమౌతున్నారు. ‘వెన్ ది క్రేజీ బికమ్స్ […]