బాలయ్యను పద్మ అవార్డు వారించడంతో తిరుపతి ఎమ్మెల్యే వేడుకలు
సినీ హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణకు మరిన్ని అవార్డులు వరించాలని కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన సందర్భంగా తిరుపతి బాలకృష్ణ ప్యాన్స్ అసోషియేషన్ అభినందన సభ స్థానిక ప్రైవేట్ […]
