‘కన్నప్ప’ సినిమాకు సెన్సార్ అడ్డంకులు
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ‘కన్నప్ప’ చిత్రం విడుదలకు ముందే వివాదంలో చిక్కుకుంది. ఈ మైథలాజికల్ డ్రామాలో బ్రహ్మానందం, సప్తగిరి నటించిన ‘పిలక’, ‘గిలక’ పాత్రలు బ్రాహ్మణులను కించపరిచేలా ఉన్నాయంటూ బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం […]
