క్షమాపణలు చెప్పిన హీరో కార్తీ

Screenshot 2024 09 24 132047

తమిళ హీరోలు హీరో కార్తీ, అరవింద స్వామి నటిస్తూ ఈనెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం సత్యం సుందరం. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా నిన్న రాత్రి హైదరాబాదులో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఆ యూనిట్ లో హీరో కార్తీ ఒక మీమ్ కు రెస్పాండ్ అవుతూ లడ్డు విషయం చాలా సెన్సిటివ్ టాపిక్. ఇప్పుడు నేను దాని గురించి ఏం మాట్లాడను అని అన్నారు.

అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మీడియాతో మాట్లాడుతూ కార్తీ ఉద్దేశిస్తూ తిరుపతి లడ్డుపై ఎటువంటి అనాలోచిత వ్యాఖ్యలు చేయకూడదని అది సనాతన ధర్మం అని ఆయన అన్నారు. అతడుగా మీరంటే నాకు ఎంత ఘోరమని కానీ లడ్డుపై జోక్స్ వేయొద్దని పవన్ కళ్యాణ్ చెప్పారు.

దీనికి సమాధానం వస్తే ఈరోజు తమిళ హీరో కార్తీ సోషల్ మీడియా వేదిక ద్వారా క్షమాపణలు తెలిపారు. తాను వెంకటేశ్వర స్వామికి భక్తుడని అని, సంప్రదాయాల పట్ల తనకు ఎంత ఘోరం ఉందని కార్తీక్ తెలపడం జరిగింది. ఇది కేవలం అపార్థం చేసుకోవడం వల్ల కలిగిన పరిస్థితి అన్నట్లు కార్తీ తెలిపారు.