అంతేరా రెస్టారెంట్, లా పినోజ్ పిజ్జా రెస్టారెంట్‌లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడి

1001385566

మియాపూర్‌లోని మదీనాగూడలో ఉన్న అంతేరా రెస్టారెంట్‌లో తనిఖీ చేసి ఫంగస్ ఏర్పడిన కాలీఫ్లవర్ ఇతర కూరగాయలు, వంటకు వాడరాని నూనె, లేబుల్స్ లేకుండా కూరగాయల నిల్వలు గుర్తించి ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు.

1001385567

హైటెక్ సిటీ జూబ్లీ ఎంక్లేవ్‌లోని లా పినోజ్ పిజ్జా రెస్టారెంట్‌పై దాడులు చేసి ఫ్రిజ్లో పురుగులు, కిచెన్లో బొద్దింకలు, వెజ్ మరియు నాన్ వెజ్ పదార్థాలు ఒకే చోట నిల్వ ఉంచడం, ఆహార పదార్థాలు నిల్వ ఉంచే చోట బల్లి విసర్జనలు ఉన్నట్లు గుర్తించి ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు