“మిరాయ్” ఫస్ట్ సింగిల్ ‘వైబ్ ఉంది’

1000575298

సూపర్ హీరో తేజ సజ్జా నటిస్తున్న ‘మిరాయ్’ చిత్రం నుంచి మొదటి సింగిల్ ‘వైబ్ ఉంది’ విడుదలైంది! ఈ గెంజ్ మెలోడీ ఆహ్లాదకరమైన సంగీతంతో, ఊరమాస్ డాన్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటోంది. గౌరహరి సంగీతంలో, అర్మాన్ మాలిక్ గాత్రంతో, కృష్ణకాంత్ సాహిత్యంతో, పొలాకి విజయ్ కొరియోగ్రఫీలో ఈ పాట యువతను ఊపేస్తోంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, టిప్స్ ఆఫీసియల్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం 2025 సెప్టెంబర్ 5న విడుదల కానుంది. రితికా నాయక్, మనోజ్ మాన్చు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.