బిగ్ బాస్ ఫేమ్ అషురెడ్డిపై కేసు

1001244175

బిగ్ బాస్ ఫేమ్ అషురెడ్డి చిక్కుల్లో పడ్డారు. ₹9.35కోట్లు కాజేశారనే ఆరోపణలపై ఆమెపై HYD CCSలో కేసు నమోదైంది. పెళ్లి పేరుతో తన కొడుకును నమ్మించి అషురెడ్డి, ఆమె ఫ్యామిలీ ఈ మొత్తాన్ని వసూలు చేసినట్లు షేక్పేటకు చెందిన సత్య నారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్లు, ఫ్లాట్లు, బంగారం కొన్నారని ఆరోపించారు. పెళ్లి ప్రస్తావన వస్తే తప్పించుకుంటున్నారని వాపోయారు. పోలీసులు ఈ కేసుపై ఎంక్వైరీ చేస్తున్నారు.