ప్రభుత్వాలు మారినా మారని పద్ధతులు

పాత గవర్నమెంట్ లోని ప్రభుత్వ పెద్దలు సిపార్సులతో వారి అనుచరులకే పెద్ద పీఠం వేయడం జరిగింది కొత్త ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులైనా ఇంకా వారి పెత్తనమే.
ముఖ్యంగా గన్నవరం ఎయిర్పోర్ట్ మరియు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సీఎం గారి బ్లాక్ నందు వీరి ఆగడాలు మరీ ఎక్కువగా ఉన్నాయి.
గన్నవరం ఎయిర్పోర్ట్ లో పావని మరియు వీరేంద్ర రెడ్డి వీరిద్దరూ వైయస్సార్సీపి నాయకులైన అవినాష్ రెడ్డి మరియు వైవి సుబ్బారెడ్డి గారి సిఫార్సుల చే రూల్స్ కి విరుద్ధంగా నియమించడం జరిగింది.
విడ్డూరం ఏమిటంటే గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఇప్పటికీ వీరు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఆఫీసర్లకు ప్రభుత్వ పెద్దలకు కాకుండా వారిని నియమించిన YSR పార్టీ నాయకులకు ఆ పార్టీ పెద్దలకు ముఖ్య ప్రాధాన్యత ఇవ్వడం విడ్డూరంగా ఉంది.
అదేవిధంగా ఏపీ సచివాలయంలోని ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నందు ఇప్పటికీ కూడా శైలజా రెడ్డి గారి అనుచరులదే ముఖ్యపాత్ర వహించడం జరుగుతుంది. వీరిలో ముఖ్యంగా

  • వెంకటేష్. – వైయస్సార్ పార్టీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం గారి అనుచరుడు.
  • క్రాంతి. – జగన్మోహన్ రెడ్డి పి ఏ రవికుమార్ అనుచరుడు.
  • అరుణ్ సూర్య.- శైలజా రెడ్డి ముఖ్య అనుచరుడు
    ఈ అరుణ సూర్య న్యూజిలాండ్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానని కొంతమంది అమాయకులు దగ్గర మనిషికి 30,000 రూపాయలు కలెక్షన్ చేసి శైలజా రెడ్డి సపోర్టుతో అరుణ్ సూర్య సుమారు 100 నుండి 200 మంది అమాయకులను మోసం చేయడం జరిగింది వాళ్లకి ఇప్పటికీ ఉద్యోగాలు కాదు కదా వాళ్లు అప్పు తెచ్చి కట్టిన 30,000 కూడా ఇవ్వడం లేదు.
  • నాగభూషణం- విజయసాయిరెడ్డి అనుచరుడు.
  • రాజేష్. సుదర్శన్. కిషోర్. మరి కొంతమంది గత ప్రభుత్వంలో కీలకంగా విధులు నిర్వహించి ప్రస్తుతం ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నందు మరియు ముఖ్యమంత్రి గారి కార్యదర్శిల ఆఫీసుల నందు గోప్య సమాచారాన్ని మొత్తం బయటకు బహిర్గతం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు అని ఆరోపణలు బాగా వినిపిస్తున్నాయి