తిరుపతి టీడీపీ పట్టణ అధ్యక్షుడిగా జై బి శ్రీనివాస్ నియామకం
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకుడు జై బి శ్రీనివాస్ ను తెలుగుదేశం పార్టీ తిరుపతి పట్టణ అధ్యక్షుడిగా నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. ఈ […]
