సాధారణంగా మహిళలకు అందం పై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అది హెయిర్ స్టైల్ నుండి గోళ్ల వరకు ఉంటుంది. ఇప్పటికే సెలూన్ రంగంలో దూసుకుపోతున్న నేచురల్స్ వారు ఇప్పుడు మహిళల కోసం ప్రత్యేకంగా నెయిల్స్ n బియాండ్ ప్రారంభించారు. హైదరాబాదులోని కూకట్పల్లిలో నెక్సస్ రెండవ ఫ్లోర్లో ఇప్పుడు ఈ సరికొత్త నెల్సన్ n బియాండ్ ఈ ఆదివారం ప్రారంభించడం జరిగింది. నటి, యాంకర్ వర్షిని సౌందరాజన్ ఈ కొత్త షోరూంను ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా వర్షిని మాట్లాడుతూ… “ఆడవారికి ఇష్టమైన ఇటువంటి అందానికి సంబంధించిన ఇప్పుడు చాలా డిమాండ్ లో ఉన్నాయి. నేను ఈ మధ్యకాలంలో అమెరికాకు వెళ్ళినప్పుడు ప్లేకార్ట్ పట్టుకున్న ఒక అమ్మాయి గోళ్లను గమనించాను. ఆమె గోళ్ళపై ఉన్న డిజైన్ నన్ను ఆశ్చర్యపపోయేలా చేసింది. అటువంటి బిజినెస్ ను మొదలుపెట్టిన నాచురల్ సంస్థ ఇకపై ఎటువంటి మరెన్నో బ్రాంచ్ లు మొదలు అయ్యేలా ఈ నెయిల్స్ అండ్ బియాండ్ సక్సెస్ కావాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే యాజమాన్యానికి శుభాకాంక్షలు” అన్నారు.
ఈ కార్యక్రమం తరువాత కొంతమంది అభిమానులతో మాట్లాడారు.