జానీ మాస్టర్ వివాదంపై నటి మాధవి లత సంచలనం వ్యాఖ్యలు

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మరో లేడీ కొరియోగ్రాఫర్ ను లైంగిక వేధింపులు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు తాను 16 ఏళ్ల మహిళలుగా ఉన్నప్పుడు ముంబైలో తనపై లైంగిక దాడికి దాన్ని ముసలి పాల్పడినట్లు ఓ మహిళ ఇటీవలే హైదరాబాదులో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. దీనిపై పోలీసులు పొక్సో చట్టం కింద కేసు నమోదు చేసి జానీ మాస్టర్ను గోవా సమీపంలో అరెస్ట్ చేయడం జరిగింది.

జానీ మాస్టర్ ను కోటిలో హాజరుపచ్చగా 14 రోజులు జానీ మాస్టర్కు కోర్టు రిమాండ్ విధించింది. తాను ఏ తప్పు చేయలేదని, తన కావాలనే ఈ కేసులో ఇరికిస్తున్నారని, తాను చట్టపరంగానే దీనిపై పోరాడుతానని జానీ మాస్టర్ కోర్టులో స్పందించారు. ఇది ఇలా ఉండగా జానీ మాస్టర్ తన తప్పును ఒప్పుకున్నట్లు మరికొన్నిచోట్ల వినిపిస్తూ ఉంది.

అయితే దీనిపై నటి మాధవి లత స్పందించారు. జానీ మాస్టర్కు వ్యతిరేకంగా ఈమె ఈ వివాదాల్లో ఇబ్బందిపడిన వరకు సపోర్టుగా మాట్లాడటం జరిగింది. అదేవిధంగా నటుడు, జనసేన నాయకుడు కొణిదల నాగబాబు గారిని అదేవిధంగా మహాసేన రాజేష్ ను ఆమె ప్రశ్నించడం జరిగింది. పుష్ప సెట్స్ లో అలాగే విశ్వక్ సేన్ ఒక పాటకు ఆ లేడీ కొరియోగ్రాఫర్ కొరియోగ్రఫీ చేస్తుండగా జానీ మాస్టర్ అక్కడికి వెళ్లి ఆమెతో గొడవ పడినట్లు అలాగే ఆమెను కొట్టినట్లు మాధవి లత అన్నారు. ఒక ఆడపిల్ల పై ఇటువంటి చర్యలు చేయడం పద్ధతి కాదు అని, అదేవిధంగా జానీ మాస్టర్ కు సపోర్ట్ చేస్తున్నవారు సమాజంలో మనుషులుగా బ్రతికే అర్హత లేని వారు అని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. జానీ మాస్టర్ క్రెడికొరియోగ్రాఫర్ ను ఎంతగానో మానసికంగా హింసించినట్లు తన మెసేజెస్ తో ఇబ్బంది పెట్టినట్లు మాధవి లత తెలిపారు. లేడీ కొరియోగ్రాఫర్ మైనర్ గా ఉన్నప్పుడు ఆరు నెలల పాటు జానీ మాస్టర్ తో రిలేషన్ లో ఉన్న విషయం నిజమే కానీ ఆ తర్వాత వాటి విడిపోయారని, అయినా కూడా జానీ మాస్టర్ తనను ప్రేమిస్తున్నట్లు, తనని పెళ్లి చేసుకుంటానని వేధిస్తూ మెసేజ్లు పెడుతున్నట్లు తెలిపారు. దీనిపై జానీ మాస్టర్ కు సపోర్టుగా ఎవరు నిలబడిన కూడా, వారు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వారేనా కూడా తాను వారి వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు మాధవి లత తెలిపారు.