మత్తు పదార్థాలు మత్తులో టాలీవుడ్

Screenshot 2024 02 01 194154

టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు కీలక మలుపు తిరిగింది. నాంపల్లి కోర్ట్ ఉన్న 8 కేసులలో 6 కొట్టి వేయగా, ఇంకా 2 కేసులు అలాగే ఉన్నాయి. ఈ కేసులను FSL పరిశీలించి, దానిపై ఇచ్చిన నివేదికను ఆధారంగా కోర్ట్ 6 కేసులను కొట్టేయడం జరిగింది. నివేదిక ప్రకారం సరైన ఆధారాలు లేకపోవడం కేసులు కొట్టేసినట్లు కోర్ట్ వెల్లడించింది. అయితే ఈ కేసులు 2018లో నమోదు కాగా EXCISE శాఖ సరైన పద్ధతి పాటించలేదని మండిపడింది.