
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్లో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ‘వార్ 2’ టీజర్ సంచలనం రేపింది. తెలుగు, హిందీ భాషల్లో ఈ టీజర్ భారీ స్పందన పొందింది. అయితే, హీరోయిన్ కియారా అద్వానీ బికినీ లుక్ ఊహించని హైలైట్గా నిలిచింది. ఆమె విజువల్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ చిత్రం అభిమానుల అంచనాలను మరింత పెంచింది.