‘విశ్వంభర’ రిలీజ్ రేసు: చిరంజీవితో నితిన్ ఢీ?

Screenshot 2025 05 15 184356

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ సోషియో ఫాంటసీ జానర్‌లో వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతోంది. విజువల్ ట్రీట్‌గా రానున్న ఈ చిత్రం రిలీజ్ డేట్‌ను గతంలో వాయిదా వేసిన మేకర్స్, జూలై 4న విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. అయితే, అదే రోజున నితిన్ నటిస్తున్న ‘తమ్ముడు’ కూడా రిలీజ్ అవుతుంది. ఈ డేట్ క్లాష్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. చిరంజీవి సినిమా బాక్సాఫీస్‌ను డామినేట్ చేస్తే, ‘తమ్ముడు’ స్థితి ఏంటని చర్చలు జరుగుతున్నాయి.