ప్రత్యేక కథతో “విద్రోహి”

WhatsApp Image 2025 10 23 at 13.54.34 61a2d8fe

‎రవి ప్రకాష్, శివకుమార్, చరిష్మా శ్రీఖర్, సాయికి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘విద్రోహి’. వి ఎస్‌ వి దర్శకత్వంలో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని వెంకట సుబ్రహ్మణ్యం విజ్జన నిర్మించారు . ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని హీరో శ్రీకాంత్, ఫస్ట్ సాంగ్‌ని వివి వినాయక్ , 2nd సాంగ్ ఆర్ పి పట్నాయక్ విడుదల చేసిన విషయం తెలిసిందే. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని
రేపు అనగా 24 న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.

‎ఈ చిత్ర నిర్మాత వెంకట సుబ్రమణ్యం మాట్లాడుతూ – ‘విద్రోహి’ మూవీ ట్రైలర్ ను విడుదల చేసిన కామెడీ కింగ్ అల్లరి నరేష్‌గారికి విద్రోహి టీమ్ తరపున ధన్యవాదాలు తెలియజేశారు . ఇంతకు ముందు హీరో శ్రీకాంత్ గారు, దర్శకుడు వివి వినాయక్‌గారు , సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్ గారు మాకు సపోర్ట్ చేశారు. ఇండస్ట్రీ తరపున ఇలాంటి సపోర్ట్ మాకు లభించడం చాలా ఆనందంగా ఉంది.

‎దర్శకుడు వి ఎస్‌ వి మాట్లాడుతూ.. ‘‘హీరో శ్రీకాంత్‌గారు విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే దర్శకులు వి వి వినాయక్‌ గారు విడుదల చేసిన ఫస్ట్ సాంగ్ చాలా మంచి ఆదరణను రాబట్టుకుంటోంది. ఆర్ పి పట్నాయక్ గారు విడుదల చేసిన 2nd సాంగ్ కూడా ట్రెండింగ్ లో ఉంది. ఇప్పుడు ట్రైలర్ ను అల్లరి నరేష్ గారు విడుదల చేసి, టీమ్‌కు శుభాకాంక్షలు చెప్పినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
మా మూవీలో రవిప్రకాష్, శివ కుమార్ అద్భుతంగా నటించారు. ఇందులోని ప్రతి క్యారెక్టర్ ఆకట్టుకునేలా ఉంటుంది. ఇప్పటి వరకు రాని సరికొత్త పాయింట్‌తో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందించామని అన్నారు.

‎రవిప్రకాష్, శివకుమార్, చరిష్మా శ్రీకర్, సాయికి, తాగుబోతు రమేష్, మధునందన్, కోటేశ్వరరావు, జబర్దస్త్ బాబీ, రణ్వీర్ సాయి, ఆర్ కర్ణ, నవికేత్ పాటిల్, రాఘవేంద్ర పప్పుల, అన్వేష్. డిజె, మనమ్మ, దియా, మాధురి, సానియా, అనీష్ రామ్, ఆర్ జే నాయుడు, కృష్ణారావు, తడివేలు తదితరులు నటించిన ఈ చిత్రానికి

‎స్టిల్స్ – షేక్ అలిం పాషా
‎పబ్లిసిటీ డిజైనర్ – వివరెడ్డి
‎డీఐ – గణేష్ కొమ్మరాపు
‎సీజీ – అనిల్ కుమార్ బంగారు
‎మేకప్ – రాజా బడిస
‎కాస్ట్యూమ్ – వి.ఏడుకొండలు
‎డీటీఎస్ అండ్ మిక్సింగ్ జయంతన్ సురేష్ , ఎస్ఎఫ్ఎక్స్ – హేమంత్ మందుల
‎మేనేజర్, ఎగ్జిక్యూటివ్ మేనేజర్ – కె మల్లిక్
‎ఆర్ట్ డైరెక్టర్ – రవిబాబు దొండపాటి
‎కొరియోగ్రాఫర్స్ – సన్ రే మాస్టర్, మోహన్ కృష్ణ మాస్టర్
‎పైట్స్ – డ్రాగన్ ప్రకాష్
‎ఎడిటింగ్ – ఉపేంద్ర, ఎంఎన్ఆర్
‎డీవోపీ – సతీష్ ముత్యాల
‎లిరిక్స్ – సురేష్ గంగుల, దేవ్ పవార్, ఉమా వంగూరి
‎మ్యూజిక్ – భీమ్స్ సిసిరోలియో
డిజిటల్ మార్కెటింగ్- కేకే డిజిటల్
‎ప్రొడ్యూసర్ – వెంకట సుబ్రమణ్యం విజ్జన ,
‎స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ – వి‌ ఎస్‌ వి.