యువ చంద్ర కృష్ణ ‘పొట్టేల్’ నుండి ఫుల్ మాస్ సాంగ్ ‘వవ్వరే’ విడుదల
గ్రామీణ నేపథ్యంలో సాగే సినిమాల్లో ఫ్రెష్ నెస్ , హానెస్టీ ఉంటుంది. పల్లెటూరి వాతావరణంలో జరిగే సినిమాల్లో ఎమోషన్స్ పండితే అద్భుతాలు సృష్టిస్తాయి. సాహిత్ మోత్ఖూరి దర్శకత్వం వహించిన పొట్టేల్ గ్రామీణ నేపథ్యంలో కొత్త […]