
డైరెక్టర్ తేజ ఫస్ట్ లుక్ విడుదల చేసిన ‘విల్లా 369’ సెన్సార్ పూర్తి
విజయ్,శీతల్ భట్ జంటగా, విగన్ క్రియేషన్ సమర్పణలో, విద్య గణేష్ నిర్మించిన చిత్రం ‘విల్లా 369’, సురేశ్ ప్రభు దర్శకత్వం లో రూపొందిన ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్ శీలం ప్రణయ్ కే రెడ్డి. […]