
లైవ్ ఆడిషన్‌లో అంజలి నటన మాయ – విజయ్ ఆంటోనీ చిత్రంలో కీలక పాత్ర
విజయ్ ఆంటోనీ హీరోగా నటిస్తున్న రాబోయే మార్గన్ సినిమా ప్రమోషన్స్ కోసం జరిగిన తెలుగు ఇంటర్వ్యూలో అద్భుతమైన సంఘటన చోటు చేసుకుంది. లియో జాన్ పాల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బ్రిగిడ, దీప్శిక, […]