
‘సెలబ్రేటింగ్ వెంకీ 75’ గ్రాండ్ ఈవెంట్
”వెంకటేశ్ తో నాకు 40 ఏళ్ల అనుబంధం ఉంది. సంపూర్ణ వ్యక్తిత్వానికి నిర్వచనం వెంకటేశ్’ అన్నారు మెగాస్టార్ చిరంజీవి. విక్టరీ వెంకటేష్ 75 సినిమాల ప్రయాణాన్ని పురస్కరించుకొని ‘సెలబ్రేటింగ్ వెంకీ 75’ పేరుతో గ్రాండ్ […]